tdp janasena bjp
Andhra Pradesh 

మంత్రి నారా లోకేష్ సహకారంతో ...అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

మంత్రి నారా లోకేష్ సహకారంతో ...అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవి నాయుడురాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న 14 పురుషులు, 14 మహిళ జట్లుప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో బుధవారం నుంచి 12వ తేదీ వరకు కబడ్డీ లీగ్విజేతలకు రూ. లక్ష, రూ.75 వేలు, 50 వేలు నగదు బహుమతులు ప్రధానంపురుషులు, మహిళలకు...
Read More...
Andhra Pradesh 

బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ భారీ చేరికలు

బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి  టీడీపీ  భారీ చేరికలు టీడీపీ పాలనలోనే  గ్రామాల అభివృద్ధి- మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డినంద్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇది పేదల ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్...
Read More...
Andhra Pradesh 

టిడిపి కార్యాలయంపై దాడి కేసు.. పోలీస్ శాఖకే.. ఛాలెంజ్..!

టిడిపి కార్యాలయంపై దాడి కేసు.. పోలీస్ శాఖకే.. ఛాలెంజ్..! ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశాo..ఎవరి పాత్ర అయినా తేలితే..శాఖాపరమైన చర్యలు తప్పవ్..!నందిగం సురేష్ తో పాటు నలుగురు విచారణకు సహకరించారుఅవసరమైతే రీ కాల్ చేస్తాం..కేసుల్లో టెక్నాలజీ..పోలీస్ వ్యవస్థ గొప్పదే.. కానీ.. ప్రక్షాళన..!ఎస్పీ సతీష్ కుమార్ సంచలన విషయాలు వెల్లడిమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్...
Read More...
Andhra Pradesh 

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు  లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన తరువాత, జనసేన పార్టీ ఆయనను తక్షణమే పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు...
Read More...
Andhra Pradesh 

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
Read More...