andhara prasad teacher foundation. ap cm
Andhra Pradesh 

ఘనంగా స్వర్గీయ  రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

ఘనంగా స్వర్గీయ  రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):- పెదకాకాని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం 93వ,జయంతి వేడుకలు  మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ ఎల్ ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, ఉపాధ్యాయులు నాగలక్ష్మి,...
Read More...
Andhra Pradesh 

అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి    వరద నిర్వహణ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు    అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. జలవనరులు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి...
Read More...
Andhra Pradesh 

 రాజా ' ఫిక్స్... విజయం కూడా ఫిక్స్  !

 రాజా ' ఫిక్స్... విజయం కూడా ఫిక్స్  !       పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'ఆలపాటి' ను అత్యధిక మెజారిటీ రావాలి    ఎన్డీఏ కూటమి శ్రేణులకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిలుపు    మాచర్ల ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను...
Read More...
Andhra Pradesh 

మద్యం దుకాణాలకు పోటెత్తుతున్న దరఖాస్తులు

మద్యం దుకాణాలకు పోటెత్తుతున్న దరఖాస్తులు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీలో మద్యం దుకాణాలను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాటిని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇప్పటి దాకాఈ రంగంలో అనుభవం లేనివారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్లు, డాక్ట‌ర్లు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు....
Read More...
Andhra Pradesh 

పీజీ వైద్య  విద్య కోసం దాదాపుగా పూర్త‌యిన రిజిస్ట్రేష‌న్

పీజీ వైద్య  విద్య కోసం దాదాపుగా పూర్త‌యిన రిజిస్ట్రేష‌న్ లేటు ఫీజు అవ‌స‌రం లేద‌న్న వైద్య విశ్వ‌విద్యాల‌యంవైద్య విద్యార్థుల ప్ర‌యోజ‌నం కోస‌మే చేప‌ట్టిన ప్ర‌క్రియ‌ ఇది అని స్పష్టం చేసిన వైద్య విశ్వవిద్యాలయంఅమ‌రావ‌తి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  రాష్ట్రంలో పీజీ వైద్య విద్య‌ను ఆశిస్తున్న వైద్య విద్యార్థులంద‌రూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. డాక్ట‌ర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యం...
Read More...
Andhra Pradesh 

పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు

పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు చెత్త పన్ను ఎత్తివేయటం హర్షణీయమన్న ఎమ్మెల్యే గల్లా మాధవిఇది మంచి ప్రభుత్వం అనటానికి ఇదే ఉదాహరణన్న గల్లా మాధవి గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయ్యిందని, చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఆ మాట ప్రకారం...
Read More...
Andhra Pradesh 

ఎదురుమొండి - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఎదురుమొండి  - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు    ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం      కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం      తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ చైర్మన్ గా  కొనకళ్ల ,వైస్ చైర్మన్ గా మునిరత్నం నియామకంపై ఆర్టీసీ ఇ.యు హర్షం

ఆర్టీసీ చైర్మన్ గా  కొనకళ్ల ,వైస్ చైర్మన్ గా మునిరత్నం నియామకంపై ఆర్టీసీ ఇ.యు హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్ధ అయిన ఏపీఎస్ ఆర్టీసీ బోర్డుకు నూతనంగా స్టేట్ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ, స్టేట్ వైస్ చైర్మన్ గా పి.యస్. మునిరత్నం ను  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడం పట్ల ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్ జూబ్లీ వేడుకలు మరియు 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు,  యస్. చిరంజీవి ఆహ్వానించడం జరిగింది.ఈ మహాసభలను...
Read More...