itjournalist file education minister lokesh
Andhra Pradesh 

రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన

రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన      గుంటూరు, కాకుమాను  ( జర్నలిస్ట్ ఫైల్ ) : కాకుమాను మండలం కొమ్మూరులో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పర్యటించారు. రూ. 60 లక్షలతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే రామాంజనేయులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం వ్యాపారం విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన...
Read More...
Andhra Pradesh 

 కెనడా పై సీరియస్ ... మన దౌత్యవేత్తలు వెనక్కి!

 కెనడా పై సీరియస్ ... మన దౌత్యవేత్తలు వెనక్కి!       నేషనల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇందుకు సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను 'పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్'లుగా (అనుమానితులుగా) కెనడా పేర్కొనడాన్ని భారత్...
Read More...
Andhra Pradesh 

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఉచిత కంటి వైద్య శిబిరం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఉచిత కంటి వైద్య శిబిరం నేటి నుండి 22 వ తేదీ వరకు వైద్య శిబిరంమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : శంకర నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై, రాఘవరపు వసుంధర సోదరులు కొట్టి వాయునందన రావు, కొట్టి రామానుజరావు, రామ్ కొట్టి (అమెరికా) వారి సంయుక్త సహకారంతో మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం గాలి గోపురం...
Read More...
Andhra Pradesh 

ఏసీఏ అండర్ 25 మెన్ మల్టీ డే మ్యాచ్ లో..  కడియం పవన్ సాయి రాహుల్ ఎంపిక..

ఏసీఏ అండర్ 25 మెన్ మల్టీ డే మ్యాచ్ లో..  కడియం పవన్ సాయి రాహుల్ ఎంపిక.. మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి పట్టణానికి చెందిన కడియం పవన్ సాయి రాహుల్ బెంగళూరులో జరిగే ఏసీఏ అండర్ 25 మెన్ మల్టీ డే మ్యాచ్ లకు  సోమవారం ఎంపిక చేసినట్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతాయని, బెంగళూరులో రామచంద్రరావు ట్రోఫీలో ఆడేందుకు ఆంధ్ర...
Read More...
Andhra Pradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ క్రికెట్ టీంలో  మంగళగిరి అమ్మాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ క్రికెట్ టీంలో  మంగళగిరి అమ్మాయి.. మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఈనెల 17 నుండి  బరోడా వేదిక గా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్ లో  పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ మహిళ క్రికెట్ టీం లో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది..  గత నెల సెప్టెంబర్ 1మంగళగిరి...
Read More...
Andhra Pradesh 

జీజీహెచ్ అధికారులపై ఎమ్మెల్యే నసీర్ ఆగ్రహం

జీజీహెచ్ అధికారులపై ఎమ్మెల్యే నసీర్ ఆగ్రహం       అలసత్వంతో పని చేస్తే క్షమించను    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో   నాట్కో క్యాన్సర్ సెంటర్ కొత్త బిల్డింగ్ నిర్మించడం కొరకు పాత శిథిలావస్థలో ఉన్న బిల్డింగును కూలుస్తున్న సమయంలో శిధిలాలు పడి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాలుగు గంటలైనా సరియైన వైద్యం అందించకపోవడంపై ఎమ్మెల్యే నసీర్...
Read More...
Andhra Pradesh 

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన  పద్ధతులు వినియోగించుకోవాలి

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన  పద్ధతులు వినియోగించుకోవాలి జిల్లా ఇన్చార్జి ఏ డి ఏ తిరుమల దేవిగుంటూరు,పెదకాకాని (జర్నలిస్ట్ ఫైల్ ):- తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన పద్ధతులు వినియోగించుకోవాలని  సబ్ డివిజన్ జిల్లా ఇన్చార్జి ఏడిఏ సిహెచ్ తిరుమల దేవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Read More...
Andhra Pradesh 

"వైఎస్ఆర్ కడప" జిల్లాగా పేరు మార్చాలని  మంత్రి సత్య కుమార్ విజ్ఞప్తి

   అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్... "వైయస్సార్ "  జిల్లాను "వైయస్సార్ కడప" జిల్లాగా పునర్నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దేవుని కడప పుణ్యక్షేత్రానికి ఉన్న గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి ముందుగా భక్తులు దేవుని...
Read More...
Andhra Pradesh 

ఉచిత ఇసుక సరఫరా హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా

ఉచిత ఇసుక సరఫరా హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా సీఐటియు  జిల్లా నాయకులు వై.నేతాజీగుంటూరు,  పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):-కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంబూరులో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు స్థానిక జండా చెట్టు సెంటర్ వద్ద  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో  సిఐటియు జిల్లా నాయకులు...
Read More...
Andhra Pradesh 

ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవతో

ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవతో      బాధితునికి సి-పాప్ కృత్రిమ శ్వాస యంత్రం అందించిన రోటరీ క్లబ్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవతో  ఊపిరితిత్తుల వ్యాదితో యిబ్బంది పడుతున్న వెంకటేష్ కు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనియల్సి వారు సి -పాప్ కృత్రిమ శ్వాస యంత్రం అందజేశారు.  స్థానిక...
Read More...
Andhra Pradesh 

రైతుల జోలికొస్తే ఊరుకోం

రైతుల జోలికొస్తే ఊరుకోం       కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి    ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : 'రైతుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి.’ అని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి...
Read More...
Andhra Pradesh 

దేవీ నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి ఆనం

దేవీ నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి ఆనం    విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం  రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుసుకుని, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా దేవి దసరా నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, మంత్రి ఆనం గవర్నర్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ...
Read More...