nda
Andhra Pradesh 

Ministers Pledge Unity for Kurnool's Growth

Ministers Pledge Unity for Kurnool's Growth Kurnool ( Journalist File ), November 4: Minister TG Bharat highlighted the efforts of Minister Nimmala Ramanaidu in addressing longstanding infrastructure issues in the Kurnool district, notably the repairs on the Budameru Canal, which he said would not have been...
Read More...
Andhra Pradesh 

 రాజా ' ఫిక్స్... విజయం కూడా ఫిక్స్  !

 రాజా ' ఫిక్స్... విజయం కూడా ఫిక్స్  !       పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'ఆలపాటి' ను అత్యధిక మెజారిటీ రావాలి    ఎన్డీఏ కూటమి శ్రేణులకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిలుపు    మాచర్ల ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను...
Read More...
Andhra Pradesh 

రాజకీయాల్లో ఆరడుగుల బుల్లెట్.. 'పవన్ కళ్యాణ్'

రాజకీయాల్లో ఆరడుగుల బుల్లెట్.. 'పవన్ కళ్యాణ్' కూటమి పాలనలో డిప్యూటీ సీఎంగా 100 రోజుల్లో 'ఫస్ట్' మార్క్ సొంతం 100రోజుల్లోనే ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడంపై- ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభినందనలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరి తల్లోనాలుకలా ఎదిగిన తీరు... 'స్వర్ణగ్రామ పంచాయతీ' కార్యక్రమం దేశవ్యాప్త అమలుకు కేంద్రం ప్రతిపాదన జాతీయస్థాయి సనాతన ధర్మరక్షణ బోర్డు పై పవన్ ప్రకటనపై...
Read More...
Andhra Pradesh 

గెలిచినా.. బాబుకు గండమే !?

గెలిచినా.. బాబుకు గండమే !? మొన్న ఆదివారం చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన  ప్రజాగళం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి చేసిన ప్రసంగం టీడీపీ , జనసేన పార్టీలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందో తెలీదు కానీ, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మాత్రం అమితమైన ఆనందం ఇస్తోంది.  తమ బీజేపీ పార్టీకి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి వరించనున్నట్లుగా ... తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లుగా పరోక్ష సందేశం ప్రధాని మోడీ అందించారని, ఆయన ప్రసంగంలో గూడార్ధం అదేనని  బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు. మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వస్తే చంద్రబాబే  సీఎం అని టీడీపీ శ్రేణులతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో... ప్రజాగళంలో సభలో  'ఎన్డీఏ  ముఖమంత్రి ' అని నరేంద్ర మోడీ  ప్రస్తావన చేయడంతో టీడీపీ , జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు.
Read More...

టీడీపీ, బీజేపీ మధ్య డీల్‌ ఏమిటి?

టీడీపీ, బీజేపీ మధ్య డీల్‌ ఏమిటి?    పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్)  : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Prime Minister  Narendra Modi ) మధ్య డీల్‌ ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైసిపి నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని ( ...
Read More...
Andhra Pradesh 

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన 'ప్రజాగళం' సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే...
Read More...
Andhra Pradesh 

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి చిలకలూరిపేట( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున...
Read More...