chandrababu
Andhra Pradesh 

చంద్రబాబుపై ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సొల్హెమ్ ప్రశంసలు

చంద్రబాబుపై ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సొల్హెమ్ ప్రశంసలు   అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనను ఉద్దేశించి ఎక్స్‌(ట్విట్టర్)లో ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సొల్హెమ్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత దిగ్గజ ముఖ్యమంత్రిని కలిశాను అంటూ ట్వీట్‌లో తెలిపారు. గుజరాత్‌లోని రీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో సీఎం చంద్రబాబుతో బేస్‌ను టచ్ చేయడం ‘‘ఉమ్మడి...
Read More...
Andhra Pradesh 

మంగళగిరిలో మానవ మృగాలు

మంగళగిరిలో మానవ మృగాలు కన్ను మిన్నూ కానని ..కామాంధులు..!.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు.చిన్నారులను చెర బడుతున్న నీచులు.. నికృష్టులు..ముగ్గురుపై పొక్సో  కేసు నమోదు చేసిన  పోలీసులు..మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవ రూపంలో తోడేళ్లు సంచరిస్తున్నాయి. అదను చూసి పసి మొగ్గల బ్రతుకులను చిద్రం చేస్తున్నాయి  కాలనాగుల్లా వారి...
Read More...
Andhra Pradesh 

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా ఇదే

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా ఇదే అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల...
Read More...
Andhra Pradesh 

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన 'ప్రజాగళం' సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే...
Read More...