tdp mangalagiri tdp
Andhra Pradesh 

మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు..

మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు.. సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు చర్యలు తీసుకున్న మంత్రి  లోకేష్ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించనున్న మంత్రినియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చుమొక్కలు తొలగింపులోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికుల హర్షంమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  : మంగళగిరి నియోజక వర్గాన్ని క్లీన్ అండ్...
Read More...
Andhra Pradesh 

ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి పార్ధసారధి ప్రత్యేక శ్రద్ద

ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి పార్ధసారధి ప్రత్యేక శ్రద్ద నూజివీడు  ( జర్నలిస్ట్ ఫైల్ ) ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు చదువుకునేందుకు అనువైన మంచి వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి త్రిబుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత, విద్యార్థుల అనారోగ్యం, విద్యార్థుల ఆందోళన, తదితర...
Read More...
Andhra Pradesh 

చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం

చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం పిఎం సూర్య ఘర్ ద్వారా మగ్గాలు ఉన్న వారికి ఉచిత విద్యుత్చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి  (  జర్నలిస్ట్ ఫైల్  ) : చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో...
Read More...
Andhra Pradesh 

ఎన్డీఏ పాలన రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోసింది

ఎన్డీఏ పాలన రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోసింది 'ఇది మంచి ప్రభుత్వం' ప్రచారానికి శ్రీకారం తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల వున్న సందర్భంగా, ఈ నెల 20 నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి...
Read More...
Andhra Pradesh 

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్ జూబ్లీ వేడుకలు మరియు 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు,  యస్. చిరంజీవి ఆహ్వానించడం జరిగింది.ఈ మహాసభలను...
Read More...
Telangana 

తెలంగాణ సచివాలయంలో నారా బ్రహ్మణి

తెలంగాణ సచివాలయంలో నారా బ్రహ్మణి హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ బోర్డు మీటింగ్లో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
Read More...
Andhra Pradesh 

అమరావతి నాశనమే జగన్ పంతం

అమరావతి నాశనమే జగన్ పంతం అధికారం పోయిందని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడు    అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు    ఏపీకి పెట్టుబడులు వస్తే జగన్‌కు కడుపుమంట    రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం కావాలని జగన్ చూస్తున్నాడు వైసీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )...
Read More...
Andhra Pradesh 

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి నారా లోకేష్    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి.  తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి...
Read More...
Andhra Pradesh 

ముగిసిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసు కస్టడీ

ముగిసిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసు కస్టడీ మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో వైసిపి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ రెండు రోజుల పోలీస్ కస్టడీలో జరిగిన విచారణ ముగిసింది.మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో రెండు రోజులపాటు  పోలీసుల విచారణ కొనసాగింది.మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నందిగం సురేష్ ను మంగళగిరి న్యాయస్థానంలో...
Read More...
Andhra Pradesh 

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను ఘనంగా సత్కరించిన ఏపీ జేఏసీ అమరావతి

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను ఘనంగా సత్కరించిన ఏపీ జేఏసీ అమరావతి విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి, నిజాయితీ, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి హోదాకు చేరుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ గారిని విజయవాడలో ఘనంగా సత్కరించారు. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన సందర్భంగా,...
Read More...
Andhra Pradesh 

ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం

ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం సంపద సృష్టించి సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాంబ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత  మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్)  : అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టిడిపి జాతీయ...
Read More...