nara lokesh
Andhra Pradesh 

Mega DSE to Fill Teacher Vacancies in Six Months

Mega DSE to Fill Teacher Vacancies in Six Months   Minister Nara Lokesh Announces at Parents-Teachers Meeting Andhra Pradesh, Bapatla ( Journalist File ) : Andhra Pradesh’s Minister for Education, IT, and Electronics, Nara Lokesh, announced a major initiative aimed at filling 16,347 teacher vacancies through a "Mega DSE" (District...
Read More...
Andhra Pradesh 

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting Andhra Pradesh, Guntur ( Journalist File ) : A parents-teachers meeting was held on Saturday at the Zilla Parishad High School in Medikonduru, Guntur district, with Dr. Pemmachani Chandrashekhar, Union Minister ( State)  for Rural Development and Communication, attending as...
Read More...
Andhra Pradesh 

Nara Lokesh Orders Plans for Gems and Jewelry Park in Mangalagiri

Nara Lokesh Orders Plans for Gems and Jewelry Park in Mangalagiri       Mangalagiri (Journalist's File): In a significant move towards enhancing skill development, Minister for Human Resource Development Nara Lokesh has directed officials to finalize plans for establishing a Gems and Jewelry Park in the Mangalagiri constituency. During a review meeting...
Read More...
Andhra Pradesh 

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత  అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై
Read More...
Andhra Pradesh 

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో..!?

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో..!? జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం..అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాంఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు..!జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం.!!కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రానికి టీసీఎస్ ను...
Read More...
Andhra Pradesh 

మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి కబడ్డీ లీగ్

మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి కబడ్డీ లీగ్ క్రీడాకారుల సమక్షంలో డ్రా తీసిన టీడీపీ నాయకులులీగ్‌లో పాల్గొనున్న క్రీడాకారులకు టీషర్ట్స్ అందజేసిన నేతలుమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలో గౌతమ బుద్ధ రోడ్డులోని బీఎండబ్ల్యూ కార్ల షోరూమ్ పక్కన గల మైదానంలో బుధవారం నుండి 12వ తేదీ...
Read More...
Andhra Pradesh 

మంత్రి లోకేష్ సహకారంతో 70 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

మంత్రి లోకేష్ సహకారంతో 70 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న మంత్రి  నారా లోకేష్శిక్షణ పొందిన “64”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీకుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు మంగళగిరి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల...
Read More...
Andhra Pradesh 

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్..

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్.. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన శాలి బంగారయ్య, కుటుంబ సభ్యులుమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత 40 సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం ఎర్రబాలెం గ్రామంలో కాటికాపరిగా జీవనం సాగిస్తున్న నన్ను కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి కులం పేరుతో దూషించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శాలి బంగారయ్య ఆవేదన...
Read More...
Andhra Pradesh 

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ    40వ రోజు ప్రజాదర్బారులో మంత్రి నారా లోకేష్‌కు ప్రజల విన్నపాలు మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  శుక్రవారం: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 40వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన ఈ దర్బార్‌లో ప్రజలు వ్యక్తిగతంగా తమ...
Read More...
Andhra Pradesh 

వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలు

వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి సాయం అందిస్తూ దాతలు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాసంలో విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాడిపత్రి నుండి వచ్చిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1,10,000...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు    2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
Read More...
Andhra Pradesh 

 పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా  ' చేనేత ముద్దు బిడ్డ నందం అబద్దయ్య '

 పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా  ' చేనేత ముద్దు బిడ్డ నందం అబద్దయ్య ' నామినేటేడ్ పదవులలో తొలి ప్రాధాన్యత మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో పదవుల పందేరం ప్రారంభమైంది.20  కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం చైర్మన్ లను నియమించారు. నామినేటర్ల పదవులలో మంగళగిరి కి తొలి ప్రాధాన్యత లభించింది. ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా...
Read More...