andhra prasad
Andhra Pradesh 

 నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

 నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం         నూతన పారిశ్రామిక విధానంపై చర్చించే అవకాశం    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ భేటీ నేడు ( బుధవారం) సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. ఈనెల 9న జరుగవలసిన కేబినెట్‌ సమావేశం పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మరణంతో...
Read More...
Andhra Pradesh 

దూర విద్య విద్యార్థులకు గుడ్ న్యూస్

దూర విద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ 10 సైన్స్ కోర్సులకు యూజీసీ డెబ్ అనుమతి.ఈనెల 31 తేదీ దరఖాస్తుల స్వీకరణకు గడువుదూర విద్య కేంద్రం సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడి గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):- ఆంధ్రప్రదేశ్లోని రాజధాని వర్సిటీగా విరాజిల్లుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు దూర విద్యా కేంద్రం...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవాస్తవం…. ప్రభుత్వం స్పష్టత

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవాస్తవం…. ప్రభుత్వం స్పష్టత       అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. సామాజిక మాద్యమాల్లో రెండు రోజులుగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటూ రెండు, మూడు జిల్లాలను రద్దు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ స్పందించింది.. కొత్త జిల్లాల...
Read More...
Andhra Pradesh 

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన  పద్ధతులు వినియోగించుకోవాలి

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన  పద్ధతులు వినియోగించుకోవాలి జిల్లా ఇన్చార్జి ఏ డి ఏ తిరుమల దేవిగుంటూరు,పెదకాకాని (జర్నలిస్ట్ ఫైల్ ):- తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వ్యవసాయ అధునాతన పద్ధతులు వినియోగించుకోవాలని  సబ్ డివిజన్ జిల్లా ఇన్చార్జి ఏడిఏ సిహెచ్ తిరుమల దేవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Read More...
Andhra Pradesh 

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్..

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్.. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన శాలి బంగారయ్య, కుటుంబ సభ్యులుమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత 40 సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం ఎర్రబాలెం గ్రామంలో కాటికాపరిగా జీవనం సాగిస్తున్న నన్ను కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి కులం పేరుతో దూషించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శాలి బంగారయ్య ఆవేదన...
Read More...
Andhra Pradesh 

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో  నందిగం సురేశ్‌కు బెయిల్‌ మంజూరు

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో  నందిగం సురేశ్‌కు బెయిల్‌ మంజూరు       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. నందిగం సురేశ్‌తో పాటు శ్రీనివాసరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.    టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైలులో ఉన్న నందిగం సురేశ్‌ బెయిల్‌...
Read More...
Andhra Pradesh 

బడుగు, బలహీనులను పీల్చుకు తిన్న జగన్

బడుగు, బలహీనులను పీల్చుకు తిన్న జగన్       బలహీనవర్గాలకు అమలవుతున్న 150 పథకాలను రద్దు చేశారు    నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబోట్లు తెంచా రు    ఉచిత ఇసుకను రద్దు చేసి కార్మికుల ఆకలి చావులకు కారణమయ్యా రుమంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : తన ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను పీల్చుకుతిన్నారని రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు

శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు    గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్): శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్దానములో దసరా నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవి అలంకారములో భ్రమరాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించినారు. నవరాత్రులు పర్వదినములలో వివిధ ప్రత్యేక రూపములలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చినట్లు  ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్‌   తెలిపారు.నవరాత్రి ఉత్సవములు మొదటి రోజు...
Read More...
Andhra Pradesh 

24 గంటల్లోనే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం

24 గంటల్లోనే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం    కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా .. ఓ వ్యక్తికి ఇచ్చిన మాటను 24 గంటల్లో నిలబెట్టుకున్నారు. పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడలో సీఎం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికంగా నివాసం ఉంటున్న తలారి గంగమ్మ అనే...
Read More...
Andhra Pradesh 

చెత్త పన్ను ' రద్దయిపోయింది

చెత్త పన్ను ' రద్దయిపోయింది       చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు సీఎం ఆదేశం    మచిలీపట్నం  ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో...
Read More...
Andhra Pradesh 

అసలుసిసలైన ' పేదల సేవ ' రికార్డు స్థాయిలో పించన్ల పంపిణీ

అసలుసిసలైన ' పేదల సేవ '   రికార్డు స్థాయిలో పించన్ల పంపిణీ    98 శాతం మందికి పింఛను అందజేత సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో 'పేదల సేవలో'  కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1వ తేదీనే 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి వద్దనే...
Read More...
Andhra Pradesh 

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం ఎన్నారై ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపుఅమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఇ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్ లో సోమవారం ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...