police station
Andhra Pradesh 

బైకుల దొంగ అరెస్ట్

బైకుల దొంగ అరెస్ట్ 13 కేసుల్లో నిందితుడు..మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏసీ మరియు బైకుల దొంగను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అతడిపై 13 కేసులు నమోదు అయి ఉన్నాయి. దొంగతనం కేసులలో అతను పలుమార్లు జైలుకు వెళ్లాడు. నిందితుడిని మహమ్మద్ సుహేల్ అహ్మద్ గా పోలీసులు గుర్తించారు.నిందితుడు ప్రస్తుతం...
Read More...
Andhra Pradesh 

మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజులు రిమాండ్

మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజులు రిమాండ్ మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  మహిళ హత్య కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు 14 రిమాండ్ విధించింది. 2020 సంవత్సరంలో తుళ్లూరు మండలం వెలగపూడి లో జరిగిన దళిత మహిళ హత్య కేసులో సురేష్ ముద్దాయిగా ఉన్నారు. నందిగం సురేష్ పై ఉన్న...
Read More...
Andhra Pradesh 

బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 

బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..     హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు    ( క్రైం బ్యూరో, జర్నలిస్ట్ ఫైల్ ) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుంగనూరులో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన పై తాజాగా ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. ఈ నేపథ్యంలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు హోం...
Read More...
Andhra Pradesh 

రౌడీ షీటర్టర్లకు పట్టణ సీఐ కౌన్సిలింగ్.

రౌడీ షీటర్టర్లకు పట్టణ సీఐ కౌన్సిలింగ్. మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  : మంగళగిరి పట్టణంలోని రౌడీషీటర్లకు సిఐ వినోద్ కుమార్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వాటిని ప్రేరేపించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించవద్దని ఈ సందర్భంగా...
Read More...

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు    దీన్ని అరికట్టేందుకు ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి         మంత్రులు వంగలపూడి అనిత,  గుమ్మడి సంద్యా రాణి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి...
Read More...
Andhra Pradesh 

నా ఐ ఫోన్లలో డేటా డిలీట్ చేయాలని చూశారు

నా ఐ ఫోన్లలో డేటా డిలీట్ చేయాలని చూశారు ముంబయి నటి జత్వాని    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి అనితని కోరినట్లు ముంబయి నటి జత్వాని తెలిపారు. సెక్రటేరియట్ లో అనితను కలిసిన అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు, న్యాయవాదితో హోంమంత్రిని కలిశామని తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని...
Read More...
Andhra Pradesh 

తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు... నిర్ధారించిన ల్యాబ్‌ రిపోర్ట్‌

తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు... నిర్ధారించిన ల్యాబ్‌ రిపోర్ట్‌ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :    వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు  ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ, జగన్పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం   ఆవు...
Read More...
Andhra Pradesh 

గోవిందమ్మ ను అవమానపరిచి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ?

గోవిందమ్మ ను అవమానపరిచి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ? గుంటూరు , క్రోసూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గోవిందమ్మను అవమానపరిచి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గార్లపాటి దాసు డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుగుంట గ్రామంలో మాదిగ కులానికి చెందిన గోవిందమ్మ...
Read More...
Andhra Pradesh 

టిడ్కో గృహాల వద్ద బర్త్డే పార్టీల పేరిట ఆకతాయిల అల్లరి చేష్టలు..!

టిడ్కో గృహాల వద్ద బర్త్డే పార్టీల పేరిట ఆకతాయిల అల్లరి చేష్టలు..! మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద పుట్టినరోజు వేడుకల పేరుతో నిత్యం రాత్రుల్లు పలువురు ఆకతాయిలు గందరగోళం సృష్టిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పలువురు ఇక్కడకు వచ్చి సైలెన్సర్లు లేని వాహనాలను నడుపుతూ బాణాసంచా పేల్చుతూ ఇబ్బందులు  కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారని తెలిపారుపెద్ద...
Read More...
Andhra Pradesh 

మంగళగిరిలో మానవ మృగాలు

మంగళగిరిలో మానవ మృగాలు కన్ను మిన్నూ కానని ..కామాంధులు..!.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు.చిన్నారులను చెర బడుతున్న నీచులు.. నికృష్టులు..ముగ్గురుపై పొక్సో  కేసు నమోదు చేసిన  పోలీసులు..మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవ రూపంలో తోడేళ్లు సంచరిస్తున్నాయి. అదను చూసి పసి మొగ్గల బ్రతుకులను చిద్రం చేస్తున్నాయి  కాలనాగుల్లా వారి...
Read More...