hero chiranjivi
Andhra Pradesh 

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు  లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన తరువాత, జనసేన పార్టీ ఆయనను తక్షణమే పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు...
Read More...